
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టయ్యింది. ఉప్పల్‌లో ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బృందాన్ని ఎస్‌వోటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఎస్‌వోటీ ముఠాని అదుపులోకి తీసుకుంది. ముంబై, బెంగళూరుకు చెందిన ఇద్దరు యువతులు, ఓ ఆర్గనైజర్‌ను ఎస్‌వోటీ సిబ్బంది ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment