చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై దాడికి యత్నం.. | Man Arrest in Murder Attempt on Chevireddy Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్‌

Published Fri, Apr 5 2019 11:40 AM | Last Updated on Fri, Apr 5 2019 11:40 AM

Man Arrest in Murder Attempt on Chevireddy Bhaskar Reddy - Sakshi

హల్‌చల్‌ చేస్తున్న పట్టాభి నాయుడు(ఫైల్‌)

చంద్రగిరి: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి సోమవారం ముంగళిపట్టులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై దాడికి యత్నించిన పట్టాభినాయుడును పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిం చినట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. అలాగే దళితులపై దాడి చేసిన ఘటనలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఎదుట హాజరు పరచి విచారణ అనంతరం రిమాండ్‌కు పంపించామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement