బౌలింగ్‌ చేస్తూ కుప్పకూలాడు! | sportsman died in cricket bowling | Sakshi
Sakshi News home page

బౌలింగ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు

Published Sat, Jan 27 2018 11:09 AM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

sportsman died in cricket bowling - Sakshi

సాక్షి, బంజారాహిల్స్: అప్పటివరకు ఉత్సాహంగా బౌలింగ్‌ చేసిన ఓ యువకుడు అంతలోనే మైదానంలో కుప్పకూలిపోయాడు. బౌలింగ్‌ చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన బంజారాహిల్స్‌లో జరుగుతున్న ఓ క్రికెట్ టోర్నమెంట్‌లో చోటుచేసుకుంది. క్రికెట్‌ టోర్నమెంటులో పాల్గొన్న లాయిడ్ ఆంథోనీ అనే 23 ఏళ్ల యువకుడు బౌలింగ్‌ చేస్తూ.. మైదానంలోనే ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement