కొత్తకోటలో విషాదం | Student Committed Suicide the Kothakota Mandal | Sakshi
Sakshi News home page

కొత్తకోటలో విషాదం

Published Sun, May 6 2018 8:13 AM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

Student Committed Suicide the Kothakota Mandal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వనపర్తి ఙిల్లా : కొత్తకోట మండలం కేంద్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ  ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న కృష్ణవేణి(20) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.  ఈ నెల 10వ తేదీన కృష్ణవేణి వివాహం జరుగనుంది. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. చావుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇరుగుపొరుగు వారు ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement