సాక్షి, మేడ్చల్: వేడి నీళ్ల కోసం హీటర్ పెడుతుండగా ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన మేడ్చల్ మండలంలోని ఘనపూర్ గ్రామంలో జరిగింది. బీఎన్‌ఆర్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కురకుల మోహన్(12) నీళ్లు వేడి చేసుకోవడానికి హీటర్ పెడుతున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అతను మృతిచెందాడు.
Comments
Please login to add a commentAdd a comment