జామకాయలు కోస్తుండగా.. | woman died with current shock | Sakshi
Sakshi News home page

జామకాయలు కోస్తుండగా..

Published Sun, Dec 24 2017 4:01 PM | Last Updated on Sun, Dec 24 2017 4:01 PM

woman died with current shock

సాక్షి, చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో విషాద సంఘటన జరిగింది. బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. మానకొండూరు మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన దాసరి గంగ(38) వెదురుగట్ట గ్రామంలో బోనాలు పెట్టుకుంటే చూసిపోదామని బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో భవనం పైకి ఎక్కి జామకాయలు తెంపుతుండగా విద్యుత్‌ తీగలు తగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బంధువుల, మృతురాలి కుటుంబంలో విషాదం అలుముకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement