మద్యం కావాలంటూ మహిళ వీరంగం | Young Irish Girl Hulchul In Aeroplane | Sakshi
Sakshi News home page

మద్యం కావాలంటూ మహిళ వీరంగం

Published Wed, Nov 14 2018 11:44 AM | Last Updated on Wed, Nov 14 2018 2:20 PM

Young Irish Girl Hulchul In Aeroplane - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లండన్‌ నుంచి ముంబై వస్తోన్న ఎయిరిండియా విమానంలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. తనకు మరింత మద్యం కావాలంటూ క్యాబిన్‌ సిబ్బందితో గొడవకు దిగింది. విమానంలో నానా హంగామా సృష్టించడంతో సిబ్బంది ఈ విషయాన్ని ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు తెలియజేశారు. ముంబై రాగానే ఆ యువతిని పోలీసులకు అప్పగించారు. విమానంలో హంగామా చేసిన ఆ యువతి ఐర్లాండ్‌ దేశస్తురాలిగా గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement