కొలంబస్లో ఘనంగా 'ఆటా' మహిళా దినోత్సవం | ATA Celebrates International Women's Day in Columbus | Sakshi
Sakshi News home page

కొలంబస్లో ఘనంగా 'ఆటా' మహిళా దినోత్సవం

Published Wed, Apr 19 2017 10:30 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

ATA Celebrates International Women's Day in Columbus


కొలంబస్ :

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఒహియోలోని కొలంబస్లో ఘనంగా నిర్వహించారు. పెర్సిస్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 130 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. నృత్యాలు, పాటలతో పాటూ ముఖ్యంగా యువతుల ఫ్యాషన్ షో వీక్షకులను ఆకట్టుకుంది.


ప్రణీతా రెడ్డి ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. ఆటా సభ్యులైన సుధా రెడ్డి అతిథులను సాదరంగా ఆహ్వానించారు. చందు రెడ్డి, అమర్ రెడ్డి కార్యక్రమరూపకల్పన చేయగా స్వాతి రెడ్డి కార్యక్రమం విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement