నోబెల్ బహుమతి రేసులో భారతీయ శాస్త్రవేత్త!
Published Wed, Oct 1 2014 4:27 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార బహుమతి రేసులో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రామమూర్తి రమేశ్ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రకటించే నోబెల్ బహుమతికి ఎంపిక చేసిన 27 మంది ఆర్ధికవేత్తలు, శాస్త్రవేత్తల జాబితాలో రామమూర్తి రమేశ్ ఒకరు.
ఫిజిక్స్ రంగంలో ఈ సంవత్సరపు నోబెల్ బహుమతి అక్టోబర్ 7 తేదిన ప్రకటించనున్నారు. రామమూర్తి బర్కలీ లోని యూనివర్సిటి ఆఫ్ కాలిఫోర్నియా లో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. ఫెర్రో ఎలెక్రికల్ డివైసెస్ అండ్ మల్టీ ఫెర్రోయిక్ మెటిరియల్ అంశంపై డాక్టర్ రామమూర్తి రమేశ్ సేవలందిస్తున్నారు.
Advertisement
Advertisement