ఐటీఎస్‌ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు | Ugadi celebrations under ITS | Sakshi
Sakshi News home page

ఐటీఎస్‌ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

Published Sat, Apr 8 2017 8:34 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

ఐటీఎస్‌ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు - Sakshi

ఐటీఎస్‌ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా డబ్లిన్‌లో ఐటీఎస్‌ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం జరగబోతుంది. ఇది ఏప్రిల్‌ 9న మాల్ట్రాన్‌ హోటల్‌, వైట్స్‌టౌన్‌ వే, తాలా, డబ్లిన్‌లో మద్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి వందలాది మంది ఎన్నారైలు హాజరుకానున్నారు. ఇందులో తెలుగు సంస్కృతిని అద్దం పట్టే కార్యక్రమాలను ఐటీఎస్‌ రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగర్స్‌ గోపిక, మల్లిఖార్జున, జబర్దస్త్‌ ఫేం అదిరే అభి, మాస్‌ అవినాశ్‌లు పాల్గొననున్నారు. ఇందులో పల్గోనాలనుకునే వారు ముందుగా www.lrelandtelugusamajam.org లో రిజిస్టర్‌ చేసుకొని ఉచితంగా ఎంట్రీ టికెట్‌ పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement