స్విట్జర్లాండ్‌లో ఉగాది వేడుకలు | Ugadi Celebrations In Switzerland | Sakshi

స్విట్జర్లాండ్‌లో ఉగాది వేడుకలు

Apr 6 2022 1:14 PM | Updated on Apr 6 2022 1:17 PM

Ugadi Celebrations In Switzerland - Sakshi

తెలుగు అసోసియేషన్ ఆఫ్  స్విట్జర్లాండ్  (సీహెచ్‌) జ్యూరీచ్‌లో ఉగాది  వేడుకలు  వైభవంగా జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో  కనువిందుగా ఈ వేడుక  సాగింది.  స్విట్జర్లాండ్‌లో  స్థిర పడిన  200 మంది  తెలుగు ప్రజలు ఈ వేడుకలలో  పాల్గొన్నారు.  

ఈ  ఉగాది  వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్  స్విటర్లాండ్ ప్రెసిడెంట్  గనికాంబ కడలి,  జనరల్  సెక్రెటరీ డాక్టర్‌ దుర్గారావు కారంకి, ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి  చాగంటి,  స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టిలతో పాటు ఇతర  తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో నిర్వహించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement