మురుగు కాల్వలోకి దూసుకెళ్లిన లారీ | 1 injured in lorry accident at west godavari | Sakshi
Sakshi News home page

మురుగు కాల్వలోకి దూసుకెళ్లిన లారీ

Published Wed, Jun 15 2016 12:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

1 injured in lorry accident at west godavari

వీరవాసరం: పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం నౌడూరు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలోకి ఓ లారీ దూసుకెళ్లింది. కాల్వలో నీళ్లు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement