10 కేసుల నకిలీ మద్యం పట్టివేత | 10 boxes bogus alcohol captured | Sakshi
Sakshi News home page

10 కేసుల నకిలీ మద్యం పట్టివేత

Published Sun, Aug 21 2016 12:36 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM

10 boxes bogus alcohol captured

ఎన్‌పీకుంట : మండల కేంద్రంలోని శ్రీలక్ష్మినరసింహ మద్యం దుకాణంపై శనివారం అనంతపురానికి చెందిన స్పెషల్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడి చేసి 10 నకిలీ మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నారు. షాపును తనిఖీ చేసిన ఎక్సైజ్‌ సిబ్బందికి నకిలీ లిక్విడ్‌ కలిపిన మద్యం బాటిళ్లను గుర్తించారు. దీంతో షాపును షీజ్‌ చేశారు. ఆయన వెంట ఎక్సైజ్‌ ఎస్‌ఐ కార్తీక్‌సాగర్, సిబ్బంది ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement