కుక్కల దాడిలో పదేళ్ల బాలిక మృతి | 10 year old girl killed in dogs attack | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో పదేళ్ల బాలిక మృతి

Published Thu, Jul 14 2016 9:47 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

10 year old girl killed in dogs attack

పొందూరు: శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లిపేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్పందన అనే పదేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేసి చంపాయి. పొలంలో ఉన్న వారికి ఉదయం టీ తీసుకెళ్తుండగా స్పందనపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement