శ్రీవారి ఆలయం ముందు భక్తుల రద్దీ
వారాంతపు సెలవులతో తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 57,624 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Published Sat, Aug 27 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM