వీణవంక మండలం కనపర్తి గ్రామంలో సుమారు 12 వేల అంబర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీణవంక మండలం కనపర్తి గ్రామంలో సుమారు 12 వేల అంబర్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీటి విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని స్థానిక ఎస్‌ఐ కిరణ్ కుమార్ తెలిపారు.