రెంటచింతలలో 13.71 సెం.మీ వర్షపాతం
జిల్లాలో బుధవారం ఉదయం వరకు అత్యధికంగా రెంటచింతల మండలంలో 13.71 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అత్యల్పంగా కర్లపాలెం మండలంలో 1.14 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Published Wed, Aug 31 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM