ఐఏఎస్ల బదిలీకి రంగం సిద్ధం ! | 15 IAS officers transferred in Andhrapradesh | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ల బదిలీకి రంగం సిద్ధం !

Published Tue, Apr 19 2016 8:25 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

15 IAS officers transferred in Andhrapradesh

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. పలు శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు జిల్లా  కలెక్టర్లను బదిలీ చేస్తూ... నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ఐఏఎస్ అధికారులు పి.వి.రమేష్, ఆదిత్యనాథ్ దాస్తోపాటు పలువురు సీనియర్లకు స్థానచలనం కలగనుంది. వారితో పాటు అజయ్ కల్లాంకు ఆర్థిక శాఖ... పి.వి.రమేష్కు ఆటవీశాఖ... లవ్ అగర్వాల్కు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా కేటాయించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్తోపాటు ప్రకాశం జాయింట్ కలెక్టర్ను కూడా మార్చనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement