హెచ్పీఎస్కు 18 ఎకరాల స్థలం: కడియం | 18 Acres land allotted to HPS in warangal district, says kadiyam srihari | Sakshi
Sakshi News home page

హెచ్పీఎస్కు 18 ఎకరాల స్థలం: కడియం

Published Tue, Jan 12 2016 3:21 PM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

18 Acres land allotted to HPS in warangal district, says kadiyam srihari

వరంగల్ : మామునూరులో వెటర్నరీ కాలేజీకి ప్రభుత్వం 120 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మంగళవారం వరంగల్లో పైడిపల్లిలోని ఏఆర్ఎస్లోనే అగ్రికల్చర్ కాలేజీ నిర్మాణం చేస్తామని ఆయన చెప్పారు. ఐదెకరాల్లో కాటన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు 18 ఎకరాల స్థలం కేటాయిస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement