విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కల్యాణలోవలో అక్రమంగా తరలిస్తున్న 220 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కల్యాణలోవలో అక్రమంగా తరలిస్తున్న 220 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి... ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేసి.. పోలీస్స్టేషన్కు తరలించారు.
అయితే మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.