సోమశిలలో 30.949 టీఎంసీలు
సోమశిలలో 30.949 టీఎంసీలు
Published Mon, Oct 3 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
సోమశిల: సోమశిల జలాశయంలో ఆదివారం నాటికి 30.949 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 11,493 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు 500 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 100 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 91.851 మీటర్లు 301.35 అడుగుల నీటి మట్టం ఉంది. సగటున 129 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథావుతోంది.
Advertisement
Advertisement