ఆరోగ్య వర్సిటీకి 300 పోస్టులు | 300 health posts in the Arogya University | Sakshi
Sakshi News home page

ఆరోగ్య వర్సిటీకి 300 పోస్టులు

Published Sat, Oct 31 2015 4:33 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

300 health posts in the Arogya University

సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీకి 300 పోస్టులకు అనుమతిస్తూ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఈ పోస్టుల మంజూరు కోరుతూ ఆర్థిక శాఖకు వర్సిటీ నివేదించింది. దీనిపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ పోస్టులన్నీ పరిపాలనా అవసరాలకు సంబంధించినవని అధికారులు చెబుతున్నారు.  వీటి నియామక ప్రక్రియపై త్వరలో స్పష్టత రానుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పాటైన ఈ ఆరోగ్య వర్సిటీకి ప్రస్తుతం ఒక రిజిస్ట్రార్ మాత్రమే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement