అధికారుల తనిఖీలు..ఆరు బస్సులు సీజ్ | 6 buses seized as part of road transport authority's safety drive | Sakshi
Sakshi News home page

అధికారుల తనిఖీలు..ఆరు బస్సులు సీజ్

Published Mon, Dec 26 2016 10:00 AM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM

6 buses seized as part of road transport authority's safety drive

హైదరాబాద్: నిబంధనలు పాటించని బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్ వద్ద సోమవారం ఉదయం అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పన్నులు ఎగవేస్తున్న, నిబంధనలను పట్టించుకోని ఆరు బస్సులను సీజ్ చేసి, 15 బస్సులపై కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement