6 క్వింటాళ్ల గంజాయి పట్టివేత | 6 quintals of cannabis Capture | Sakshi
Sakshi News home page

6 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

Published Tue, Jul 19 2016 4:24 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

6 quintals of cannabis Capture

ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జరిగిన తనిఖీల్లో సుమారు 6 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యానులో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement