1వ యూనిట్‌లో 650 మెగావాట్లు | 650 MW generation at Genco Krishnapatnam | Sakshi
Sakshi News home page

1వ యూనిట్‌లో 650 మెగావాట్లు

Published Wed, Aug 17 2016 1:45 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

1వ యూనిట్‌లో 650 మెగావాట్లు - Sakshi

1వ యూనిట్‌లో 650 మెగావాట్లు

ముత్తుకూరు : నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో ప్రాజెక్టులో 1వ యూనిట్‌ కింద 650 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని ప్రాజెక్టు సీఈ చంద్రశేఖరరాజు మంగళవారం తెలిపారు. 2వ యూనిట్‌ ఓవర్‌ ఆయిలింగ్‌ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ యూనిట్‌ నుంచి 25, 26వ తేదీల్లో విద్యుత్‌ ఉత్పత్తి జరగవచ్చని తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 3.50 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement