6 నుంచి విద్యుత్ ఉత్పత్తి
Published Thu, Aug 4 2016 12:13 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
ముత్తుకూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరులోని ఏపీ జెన్‌కో థర్మల్ ప్రాజెక్ట్‌లో ఓవర్ ఆయిలింగ్ కారణంగా ఉత్పత్తి నిలిపి వేసిన 1వ యూనిట్‌లో ఈ నెల 6వ తేదీ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుందని ప్రాజెక్ట్ ఇంజనీర్లు బుధవారం తెలిపారు. 2వ యూనిట్‌లో ప్రస్తుతం 650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్‌లో బొగ్గు నిల్వలు 3.80 లక్షల టన్నులున్నాయన్నారు.
Advertisement
Advertisement