
వెండి సంద్రం
ఈ చిత్రం చూస్తుంటే తారు రోడ్డుపై షిప్ వెళుతున్నట్టు ఉంది కదూ! విశాఖ సముద్ర తీరానికి సుమారు 50 కిలోమీటర్ల దురంలో నడి సంద్రంలో ఈ దృశ్యం ఆవిష్కతమైంది. సముద్రాన్ని సూర్యకిరణాలు తాకుతుండగా వెండి మబ్బుల్లో ఈ కార్గో షిప్ వెళుతున్నట్లు కనిపించింది. -సాక్షి, ఫొటోగ్రాఫర్