పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు | ACB attacks on Penukonda RTO check post | Sakshi
Sakshi News home page

పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు

Published Thu, Aug 25 2016 10:34 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB attacks on Penukonda RTO check post

పెనుకొండ(అనంతపురం జిల్లా): పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎలాంటి రశీదు లేకుండా ఎక్కువగా ఉన్న రూ.27,800 నగదును గుర్తించారు. ఈ విషయమై చెక్‌పోస్టు సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement