హౌసింగ్ ఏఈ ఇంటిపై ఏసీబీ దాడులు | acb raids on housing ae house in vizianagaram district | Sakshi
Sakshi News home page

హౌసింగ్ ఏఈ ఇంటిపై ఏసీబీ దాడులు

Published Fri, Apr 22 2016 10:18 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

acb raids on housing ae house in vizianagaram district

విజయనగరం : విజయనగరం జిల్లా సాలూరు హౌసింగ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న రెడ్డి వేణుగోపాలనాయుడు నివాసంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు.  శుక్రవారం బొబ్బిలిలోని ఆయన నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వేణుగోపాలనాయుడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement