లంచం తీసుకుంటూ పంచాయతిరాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. విజయనగరం జిల్లా మక్కువ పంచాయతిరాజ్ ఏఈగా పని చేస్తున్న ఏసురత్నం ఓ సర్పంచ్‌ను రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సర్పంచ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఈ రోజు బొబ్బిలి ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో సర్పంచ్ నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏఈ ఏసురత్నంను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం విచారిస్తున్నారు.
ఏసీబీకి చిక్కిన పంచాయతి రాజ్ ఏఈ
Published Thu, Aug 4 2016 3:53 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement