ఎమ్మార్వో సుశీల ఇంటిపై ఏసీబీ దాడులు | ACB Ride In sangam MRO House | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వో సుశీల ఇంటిపై ఏసీబీ దాడులు

Published Sat, Dec 19 2015 1:16 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Ride In sangam MRO House

నెల్లూరు : నెల్లూరు జిల్లా సంగెం తహసీల్దార్ సుశీల నివాసంపై శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే బెంగళూరులోని ఆమె బంధువుల నివాసంపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆమె వద్ద రూ. 2 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సంగెం తాహసీల్దార్ సుశీలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement