మంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు ఢీ | acccident in minister canvay | Sakshi
Sakshi News home page

మంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు ఢీ

Published Wed, Aug 3 2016 10:01 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

acccident in minister canvay

మెట్‌పల్లి : మంత్రి ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకుల కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయడానికి మంత్రి బుధవారం ఉదయం బయలు దేరారు. కాన్వాయ్‌ మెట్‌పల్లికి చేరుకోగానే అందులోని ఒక డ్రైవర్‌ ఆకస్మాత్తుగా బ్రేక్‌ వేసి వాహనాన్ని ఆపాడు. దీంతో దాని వెనుక ఉన్న నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాహనాల్లో ఉన్న నాయకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement