‘రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు’ | all india kisan sabha national vice president in kodikonda checkpost | Sakshi
Sakshi News home page

‘రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు’

Published Tue, Nov 8 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

‘రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు’

‘రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు’

చిలమత్తూరు : రుణమాఫీ తదితర ప్రలోభాలతో రైతులను ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు విజుకృష్ణన్, మల్లారెడ్డి విమర్శించారు. మంగళవారం సాయంత్రం కొడికొండ చెక్‌పోస్టులో అఖిల భారత కిసాన్‌ సభ జాతా చేరుకుంది.    నాయకులు మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు సమాధానాలు ఇస్తూ రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి, సిద్దారెడ్డి, ప్రవీణ్, వినోద్, లక్ష్మీనారాయణ, వినోద్, వెంకట్రామిరెడ్డి, రామచంద్ర, నరసింహులు, నారాయణస్వామి, రాజప్ప, వెంకటేష్‌ తదితరులు పొల్గాన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement