బాబు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలి: కన్నబాబు | All party round table meeting on spl status for ap | Sakshi
Sakshi News home page

బాబు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలి: కన్నబాబు

Published Fri, May 6 2016 4:46 PM | Last Updated on Tue, May 29 2018 2:42 PM

బాబు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలి: కన్నబాబు - Sakshi

బాబు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలి: కన్నబాబు

కాకినాడ : ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిలపక్షాన్ని తక్షణమే ఢిల్లీ తీసుకు వెళ్లాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడలో ప్రత్యేక హోదాపకై సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కన్నబాబు మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో విభజన చట్టంలోని హామీలు ఏ మేరకు అమలు చేశారని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కన్నబాబు కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement