సొంత నిధులతో అంబులెన్స్‌ సేవలు | ambulance with own funds | Sakshi
Sakshi News home page

సొంత నిధులతో అంబులెన్స్‌ సేవలు

Published Tue, Oct 4 2016 12:58 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

ambulance with own funds

 ప్రకటించిన ఎర్రబోతుల వెంకటరెడ్డి
 
కొలిమిగుండ్ల: సొంత నిధులతో అంబులెన్స్‌ సేవలను అందించనున్నట్లు  వైఎస్సార్‌సీపీ నాయకుడు ఎర్రబోతుల వెంకటరెడ్డి ప్రకటించారు. కొలిమిగుండ్ల మండలానికి చెందిన 108 అవుకుకు తరలిపోయింది. ఏదైనా సంఘనట జరిగితే అక్కడి నుంచి ప్రమాద స్థలికి చేరుకునే లోగా క్షతగాత్రులు మృత్యవాత పడుతున్నారు. వీటినన్నిటిని దృష్టిలో ఉంచుకొని రూ.7లక్షల స్వంత నిధులతో  ఆంబులెన్స్‌ను మానవతా స్వచ్చంధ సంస్థకు త్వరలో అందించనున్నట్లు ఎర్రబోతుల వెంకటరెడ్డి సోమవారం ప్రకటించారు. దసరా పర్వదినం నుంచి ఈ సేవలు అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement