గుంటూరు మార్కెట్లో అధికారుల తనిఖీలు | Assistant food controller checking in fruit market in guntur | Sakshi
Sakshi News home page

గుంటూరు మార్కెట్లో అధికారుల తనిఖీలు

Published Sun, Aug 16 2015 11:02 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

Assistant food controller checking in fruit market in guntur

గుంటూరు : గుంటూరు నగరంలోని పండ్ల మార్కెట్లో ఆహర కల్తీ నియంత్రణ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లో పండ్లను రసాయనాల ద్వారా పండిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ముకుమ్మడిగా దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు అసిస్టెంట్ కంట్రోలర్ పూర్ణచందరరావు ఆధ్వర్యంలో సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement