18 నుంచి డైట్‌సెట్‌ రెండో కౌన్సెలింగ్‌ | august 18th onwords dietcet counseling | Sakshi
Sakshi News home page

18 నుంచి డైట్‌సెట్‌ రెండో కౌన్సెలింగ్‌

Published Sat, Aug 13 2016 9:56 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM

august 18th onwords dietcet counseling

అంగలూరు (గుడ్లవల్లేరు):
డైట్‌ సెట్‌– 2016 రెండో విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 18వ తేదీ నుంచి జరుగనుందని ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ  సంస్థ (డైట్‌) ప్రిన్సిపాల్‌ జి.వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. 19 నుంచి 21 వరకు కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు. 22 నుంచి 28వ తేదీ వరకు సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. 29వ తేదీన అలాట్‌మెంట్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. డైట్‌లో 30, 31వ తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement