ఉరవకొండలో కొనసాగుతున్న బంద్ | bandh in Anantapur district URAVAKONDA | Sakshi
Sakshi News home page

ఉరవకొండలో కొనసాగుతున్న బంద్

Published Sat, Nov 12 2016 10:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

అనంతపురం జిల్లా ఉరవకొండలో శనివారం బంద్ కొనసాగతుతోంది

ఉరవకొండ: పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం అనంతపురం జిల్లా ఉరవకొండలో బంద్ కొనసాగతుతోంది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.

పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను సైతం నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement