సమ్మెతో అందని బ్యాంకు సేవలు | banks strike: service stopped | Sakshi
Sakshi News home page

సమ్మెతో అందని బ్యాంకు సేవలు

Published Fri, Jul 29 2016 4:13 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

సమ్మెతో అందని బ్యాంకు సేవలు - Sakshi

సమ్మెతో అందని బ్యాంకు సేవలు

యాలాల: ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా చేపట్టిన బ్యాంకుల సమ్మె కారణంగా మండలంలో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. మండల కేంద్రంలోని ఎస్బీహెచ్‌తోపాటు జుంటుపల్లి ఆంధ్రా బ్యాంకు, లక్ష్మీనారాయణపూర్‌లోని దేనాబ్యాంకు తదితర బ్యాంకులు మూసేశారు. ఈ విషయం తెలియని వినియోగదారులు, అకౌంట్‌ హోల్డర్లు బ్యాంకు లావాదేవీల కోసం మండల కేంద్రానికి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement