ఇంటిప్స్‌: కిచెన్‌లో బొద్దింకల సమస్యా? | Intips: Do This If You Have A Cockroach Problem In The Kitchen | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్‌: కిచెన్‌లో బొద్దింకల సమస్యా?

Published Sat, Mar 30 2024 10:57 AM | Last Updated on Sat, Mar 30 2024 10:57 AM

Intips: Do This If You Have A Cockroach Problem In The Kitchen - Sakshi

ఇంటిప్స్‌

రోజురోజుకి వంటగది అంటేనే భయంగా మారుతున్న పరిస్థితి అని కొందరు వాపోవడం జరుగుతుంటుంది. దీనికి కారణం బొద్దింకల బెడద అంటుంటారు. కానీ ఈ బొద్దింకల సమస్యను సులువుగా తొలగించడానకి పరిష్కార మార్గం మనచేతిలోనే ఉన్నదని మీకు తెలుసా! మరవేంటో తెలుసుకుందాం.

పరిష్కార మార్గాలు..

  • కాసిని వెల్లుల్లి రెబ్బల్ని దంచి నీటిలో కలిపి సింక్‌ పైప్‌ దగ్గర పెట్టాలి. బొద్దింకలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది.
  • మూలల్లో బోరిక్‌ ΄ûడర్‌ను ఉంచితే బొద్దింకలు మాయమవుతాయి.
  • బేకింగ్‌ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లడం ద్వారా కూడా బొద్దింకలను తరిమికొట్టవచ్చు.

ఇవి చదవండి: హెల్త్‌: మీకు తెలుసా! ఈ రెండు కలిపి తీసుకోవడంతో.. ఏమవుతుందో?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement