రైల్వేగేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి | be alert to railway crossing | Sakshi
Sakshi News home page

రైల్వేగేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి

Published Wed, Aug 24 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

be alert to railway crossing

అనంతపురం న్యూసిటీ: రైల్వే గేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని గుంతకల్లు రైల్వే డివిజినల్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు. మంగళవారం అనంతపురం రైల్వే స్టేషన్‌ వెయిటింగ్‌ హాల్‌లో భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. వాహనదారులు రైలు గేట్‌ క్రాస్‌ చేసే సయమంలో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని ముందుకెళ్లాలన్నారు.  కార్యక్రమంలో స్టేషన్‌ మేనేజర్‌ తిప్పానాయక్, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement