వీడిన టెన్షన్‌ | best teachers awards list | Sakshi
Sakshi News home page

వీడిన టెన్షన్‌

Published Sun, Sep 4 2016 11:04 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వీడిన టెన్షన్‌ - Sakshi

వీడిన టెన్షన్‌

→  49 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
→  నేడు గురు పూజోత్సవంలో ప్రదానం

అనంతపురం ఎడ్యుకేషన్‌ : జిల్లా  స్థాయి  ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు సంబంధించి ఉపాధ్యాయుల టెన్షన్‌కు ఆదివారం తెర పడింది. 75 మందిగల  జాబితాను కలెక్టర్‌కు పంపగా ఆ సంఖ్యను 49కి కుదించి ఆయన ఆమోదముద్ర వేశారు. తుది జాబితాను విద్యాశాఖ అధికారులు  అధికారికంగా ప్రకటించారు. 40 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా వారిలో కేవలం 14 మందిని  ఎంపిక చేశారు.  పదో తరగతి ఫలితాల ఆధారంగా మరో 35 మందిని ఎంపిక చేశారు.  ఆర్ట్స్‌ కళాశాలలోని డ్రామా హాలులో  సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే గురు పూజోత్సవంలో వీరికి అవార్డులు ప్రదానం చేస్తారు.
––––––––––––––––––––––––––––
దరఖాస్తు ఆధారంగా ఎంపిౖకైన టీచర్లు
––––––––––––––––––––––
సి. బాల నారాయయణస్వామి పీఎస్‌హెచ్‌ఎం ఎస్వీపీ మునిసిపల్‌ స్కూల్, హిందూపురం
ఈ.సుధాకర్‌రెడ్డి ఎస్‌ఏ గణితం, ఎంపీయూపీఎస్‌ కమ్మవారిపల్లి
ఎ.ఉషారాణి ఎస్‌ఏ సోషియల్, ఎంపీయూపీఎస్‌ పంపనూరు
ఎస్‌. శైలజ ఎస్జీటీ, ఎంపీయూపీఎస్‌ కామారుపల్లి
బీఎన్‌ కష్ణవేణి ఎస్జీటీ ఎంపీయూపీఎస్, మేళాపురం
జె.నాగప్ప పీఎస్‌హెచ్‌ఎం, మునిసిపల్‌ స్కూల్‌ ధర్మవరం
ఎం.హరినారాయణరెడ్డి పీఎస్‌హెచ్‌ఎం, ఎంపీపీఎస్‌ పెద్దపొడమల
ఆర్‌. గణేనాయక్‌ పీఎస్‌హెచ్‌ఎం, ఎంపీపీఎస్‌ కంచిసముద్రం
ఆర్‌.నారాయణస్వామి పీఎస్‌హెచ్‌ఎం ఎంపీపీఎస్‌  గొళ్ల
జి.లక్ష్మీనరసమ్మ ఎస్జీటీ, ఎంపీపీఎస్‌ గుట్టూరు
ఎస్‌.రంగేనాయక్‌ ఎస్జీటీ, ఎంపీపీఎస్‌ అరవకూరు
కె.సుజాత ఎస్జీటీ, ఎంపీపీఎస్‌ నందమూరినగర్‌
డి.రాజశేఖర్‌ ఎస్జీటీ, ఎంపీపీఎస్‌ పెద్దగుట్లపల్లి
ఎన్‌బీపీ శివశంకరయ్య ఎస్జీటీ, ఎంపీపీఎస్‌ గొల్లపల్లి
–––––––––––––––
పదో తరగతి ఫలితాల ఆధారంగా ఎంపిౖకైన టీచర్లు
––––––––––––––––––––
అనంతపురం డివిజన్‌ :
ఎ.నాగసత్య, కేజీబీవీ, బుక్కరాయసముద్రం
సి.నర్మద, కేజీబీవీ, శింగనమల
కె.కవిత, ప్రభుత్వ బాలికల పాఠశాల, నార్పల
ఎంకే షమ, టీజీటీ, మోడల్‌ స్కూల్‌ రాప్తాడు
కె.సుధాకర్‌రెడ్డి, పీజీటీ, ఏపీ  బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌  కరుగుంట
రోజమ్మ, ఎస్‌ఏ గణితం, ఎల్‌ఆర్‌జీ స్కూల్‌
బాలయ్య, ఎస్‌ఏ బీఎస్,  ఎల్‌ఆర్‌జీ స్కూల్‌
ఎస్‌. తస్లీంభాను, ఎస్‌ఏ సోషల్‌ (ఉర్దూ), కొత్తూరు ప్రభుత్వ  పాఠశాల, అనంతపురం
–––––––––––––
పెనుకొండ డివిజన్‌ :
–––––––––––––––
వాదిరాజు, ప్రిన్సిపల్, బీసీ బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్, లేపాక్షి
వాసుదేవరెడ్డి, ప్రిన్సిపల్, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్, కొడిగెనహళ్లి
ఎన్‌.సరస్వతి, పీజీటీ బీసీ బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్, లేపాక్షి
శ్రీనివాసులు, టీజీటీ ఏపీ మోడల్‌ స్కూల్, అగళి
జి.మధుసూదనమూర్తి, పీజీటీ, బీసీ బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్, లేపాక్షి
వి. నారాయణ, పీజీటీ ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్, మలుగూరు
కె.శ్రీలత, ఎస్‌ఏ బీఎస్, జెడ్పీహెచ్‌ఎస్‌ గుడిబండ
అనిత కేజీబీవీ అమరాపురం
–––––––––––––––
ధర్మవరం డివిజన్‌
–––––––––––––––
బి.కష్ణ, జెడ్పీహెచ్‌ఎస్‌ గాండ్లపెంట
జి.సంజీవరాజు, ప్రిన్సిపల్, బీసీ బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్, పేరూరు
గంగాధర్‌నాయుడు, ఎస్‌ఏ తెలుగు, మునిసిపల్‌ బాలికల పాఠశాల, ధర్మవరం
శ్వేత, ఎస్‌ఏ హిందీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలుపుల
జేఎంఆర్‌ పరిమిల, ఎస్‌ఏ ఇంగ్లీష్, మునిసిపల్‌ స్కూల్‌ ధర్మవరం
ఎన్‌.ఓబులపతి, ఎస్‌ఏ గణితం, జెడ్పీహెచ్‌ఎస్‌ గాండ్లపెంట
ఎస్‌.సబూర్, పీజీటీ ఏపీ  మోడల్‌ స్కూల్, ఆమడగూరు
నజ్రుల్లాబాషా, పీజీటీ, ఏపీ మోడల్‌ స్కూల్‌ ఆమడగూరు
ఎస్‌. శ్రీరామంనాయక్, ఎస్‌ఏ సోషల్, జెడ్పీహెచ్‌ఎస్‌ ఆమడగూరు
––––––––––––
గుత్తి డివిజన్‌ :
––––––––––––––
ఎన్‌.మహలక్ష్మీ, కేజీబీవీ బొమ్మనహాల్‌
పి.వెంకటలక్ష్మీ, కేజీబీవీ రాయదుర్గం
జి. చిన్ననాగప్ప, ప్రభుత్వ ఉన్నత  పాఠశాల, పామిడి
కె. కష్ణవేణి, ఎస్‌ఏ హిందీ, ప్రకాశం మునిసిపల్‌ స్కూల్‌ తాడిపత్రి
ఎ.విజయభాస్కర్, పీజీటీ, ఏపీ బాలుర రెసిడెన్షియల్‌  స్కూల్‌ కనేకల్‌
కె.ఖాజాబాషా, ఎస్‌ఏ గణితం, జెడ్పీహెచ్‌ఎస్, యాడికి
పి.వెంకటేశ్వరప్రసాద్, పీజీటీ, ఏపీ మోడల్‌ స్కూల్‌ తాడిపత్రి
కె. కిషోర్‌ పీజీటీ, ఏపీ మోడల్‌ స్కూల్, తాడిపత్రి
కురుషాబి,  కేజీబీవీ బెళుగుప్ప

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement