పున్నమిఘాట్లో ప్రముఖుల పుష్కర స్నానం | Celebrities to make Pushkara bath at Punnami ghats | Sakshi
Sakshi News home page

పున్నమిఘాట్లో ప్రముఖుల పుష్కర స్నానం

Published Tue, Aug 23 2016 10:34 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

Celebrities to make Pushkara bath at Punnami ghats

విజయవాడ: కృష్ణా పుష్కరాలు మంగళవారం ముగుస్తుండటంతో పుష్కరఘాట్ల వద్ద భక్తుల తాకిడి ఎక్కువైంది. మంగళవారం చివరి రోజున ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దంపతులు, మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి, నటుడు సాయికుమార్, సినీ నిర్మాత అశోక్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పున్నమిఘాట్లో పుణ్యస్నానమాచరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement