జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జైజవాన్ కాలనీలో మంగళవారం చైన్ స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది. కూతుర్ని స్కూలుకు తీసుకువెళ్తున్న ఓ మహిళను గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అడ్డగించి మూడున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జైజవాన్ కాలనీలో చైన్ స్నాచింగ్
Published Tue, Jul 26 2016 5:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement