అమీర్‌పేట్‌లో చైన్‌స్నాచర్ హల్‌చల్ | chain snatcher hulchal in ameerpet | Sakshi
Sakshi News home page

అమీర్‌పేట్‌లో చైన్‌స్నాచర్ హల్‌చల్

Published Mon, Jul 25 2016 2:03 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

chain snatcher hulchal in ameerpet

హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం ఓ చైన్‌స్నాచర్ హల్‌చల్ చేశాడు. స్థానిక కుమ్మరిబస్తీలో రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లడానికి దుండగుడు ప్రయత్నించాడు. దీన్ని అడ్డుకున్న మహిళను ఆ చైన్ స్నాచర్ కత్తితో బెదిరించాడు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరగడంతో.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అప్రమత్తమయ్యేలోపే దొంగ అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement