చినజీయర్‌ను కలిసిన టీటీడీ చైర్మన్
Published Tue, Aug 2 2016 8:38 PM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM
సీతానగరం (తాడేపల్లిరూరల్): జీయర్ ఆశ్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సోమవారం రాత్రి కలిశారు. చినజీయర్‌స్వామిని ఆయన తిరుపతికి రావాలని ఆహ్వానించారు. వెయ్యికాళ్ల మండపాన్ని తిరిగి నిర్మిస్తామని తెలిపారు. అహోబిల రామానుజ జీయర్ స్వామి, జెట్ కార్యదర్శి చక్రధర్ ఉన్నారు.
Advertisement
Advertisement