కూకట్ పల్లి సాయిబాబా గుడిలో అక్రమాలు | challa jayalalitha flaks kukatpally saibaba temple trust member | Sakshi
Sakshi News home page

కూకట్ పల్లి సాయిబాబా గుడిలో అక్రమాలు

Published Thu, Jul 21 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

challa jayalalitha flaks kukatpally saibaba temple trust member

హైదరాబాద్: కూకట్ పల్లి నిజాం పేట సాయిబాబా దేవాలయంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేవాలయానికి చందాల రూపంలో వచ్చిన డబ్బును ఆలయ ట్రస్ట్ మెంబర్లు వాడుకుంటున్నట్లు సినీనటి చల్లా జయలలిత ఆరోపించారు. ఆలయట్రస్ట్ బోర్డు మెంబర్లలో ఒకరైన లతా చౌదరి లక్షలు కాజేశారని జయలలిత తెలిపారు. ఆలయంలో బాబాకు పూజలు నిర్వహిస్తున్న పూజారులు సైతం నిష్టగా ఉండటం లేదని, గుట్కాలు తింటూ అసభ్యంగా మాట్లాడుతున్నారని భక్తులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement