ఎస్‌కేయూ క్రికెట్‌ జట్టు మేనేజర్‌గా చంద్రమోహన్‌ | chandra mohan appoints sku cricket team manager | Sakshi
Sakshi News home page

ఎస్‌కేయూ క్రికెట్‌ జట్టు మేనేజర్‌గా చంద్రమోహన్‌

Published Sun, Jan 1 2017 11:34 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

chandra mohan appoints sku cricket team manager

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఈ నెల 3 నుంచి జరిగే సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్శిటీ క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే ఎస్‌కే యూనివర్శిటీ జట్టుకు మేనేజర్‌గా నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ పీడీ చంద్రమోహన్‌ ఎంపికయ్యారు. ఎస్‌కేయూ జట్టు ఈ నెల 3 నుంచి 11 వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే క్రికెట్‌ టోర్నీలో పాల్గొననుంది. తనను మేనేజర్‌గా నియమించినందుకు ఎస్‌కేయూ వీసీ, రిజిస్ట్రార్, స్పోర్ట్స్‌ కార్యదర్శి జెస్సీ, తన కళాశాల యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement