ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. యానాపురం, షీలానగర్, సింహాచలం, విమ్స్, ఆనందపురం ప్రాంతాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సదరు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం నిర్వహణను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు.