8న ముఖ్యమంత్రి రాక | cm came to 8th | Sakshi
Sakshi News home page

8న ముఖ్యమంత్రి రాక

Published Wed, Aug 30 2017 10:56 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

cm came to 8th

అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబర్‌ 8న జిల్లాలో పర్యటించనున్నారు. జలహారతిలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులకు సంబంధించి పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. పూర్తిస్థాయి షెడ్యూల్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement